మెట్ పల్లి జనవరి 8 నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో
చైనా మాంజా వలన గత సంవత్సరం జరిగిన కొన్ని సంఘటనల్లో ప్రాణ నష్టం జరిగింది దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం విద్యార్థిను విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఇంటికి వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు చైనా మంజ పై పేరెంట్స్ మీటింగులో అవగాహన కల్పించాలని మాంజాతో జరిగే చెడు పరిమాణాలను వారికి వివరించాలని తెలంగాణలో ఉన్న స్కూలు కాలేజీల్లో విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరుతూ
ఈరోజు మెట్పల్లి డివిజన్
ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాస్ కి వినతి పత్రం అందించడం జరిగింది మెట్పల్లి ఎంఈఓ ఏం.చంద్రశేఖర్ కి కూడా వినతిపత్రం అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో గురుకులల రాష్ట్ర కమిటీ మెంబర్ గోరుమంతుల సురేందర్,
మోర్తాటి శ్రీనివాస్
వెలుగు సదానందం,
పుల్ల జగన్ గౌడ్,
బొండ్ల రమేష్, డాకూరి వెంకటేష్, బోల్లి సాగర్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకులాల్లో తల్లిదండ్రులు పాల్గొన్నారు..
