దుమ్ముగూడెం MLA క్యాంప్ కార్యాలయం..లక్ష్మినగరంలో ఘనంగా సోనియమ్మ పుట్టినరోజు వేడుకలు

భద్రాచలం నేటి ధాత్రి

తెలంగాణా రాష్ట్రం ఇచ్చిన తల్లి కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా లక్ష్మినగరం MLA గారి క్యాంపు కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు లంకా శ్రీనివాస రావు (అబ్బులు) ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులుఘనంగా మిటాయిలు పంచి వేడుక జరిపారు.. ఈ సందర్భంగా భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ ఇరువురు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అనేక విధాలుగా నష్టపోయిన తెలంగాణ ప్రజల ఎన్నో ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేసిన సోనియమ్మ తెలంగాణా ప్రజల తల్లి అని ఆమె ఆశీస్సులతో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వo రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దర్శి సాంబశివరావు, సీనియర్ నాయకులు మట్టా శివాజీ,డివిజన్ సేవాదళ్ అధ్యక్షులు పిలక వెంకట రమణ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మండల రైతు బందు సమితి మాజీ అధ్యక్షులు బత్తుల శోభన్ బాబు, రాష్ట్ర st సెల్ కమిటీ సభ్యులు తెల్లం నరేష్, సీనియర్ నాయకులు తెల్లం హరి,మార్కెట్ కమిటీ సభ్యులు కోడి చంటి, రామచిట్టి ,సీనియర్ నాయకులు గడ్డం బాలాజీ, నాయకులు శ్రీధర్, కృష్ణ లంకా రాంప్రసాద్ కెల్లా శేఖర్,కోర్స రాఘవ నరేంద్ర, అల్లాడి వెంకటేష్,శేఖర్ డింగి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!