గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జిగా గణపురం మండలం చెల్పూరు గ్రామానికి చెందిన పోనగంటి సతీష్ ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు ఆ పార్టీ రీజినల్ ఇన్చార్జి మేకల సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు సతీష్ మాట్లాడుతూ నాకు సోషల్ మీడియా ఇచ్చినటువంటి డి ఎస్ పి రీజినల్ ఇన్చార్జి మేకల సుమన్ కు మరియు నాకు సహకరించిన మీడియా మిత్రులకు డి ఎస్ పి కార్యకర్తలకు నా యొక్క కృతజ్ఞతలు అని వారు తెలియజే సారు