నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం ఐనా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుమారుడు దొంతి ఆవియుక్త్ రెడ్డి, కూతురు అనన్య రెడ్డి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా
ఆలయ అర్చకులు వారితో
ప్రత్యేక పూజలు నిర్వహించారు.