భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలను అంబేద్కర్ సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు చెల్లూరు మధు కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ ముంజల రవీందర్ సజ్జనరపు స్వామి సిరుప అనిల్ చల్ల రేణుక కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు మాలతి పద్మ పుష్ప క్యాథరాజు సాంబమూర్తి బౌత్ విజయ్ శ్రీను తదితరులు పాల్గొనడం జరిగింది