భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలంలోని సరోజినీ వృద్ధాశ్రమం రేకుల షెడ్డులో ఉండి వృద్ధులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తెలుసుకున్న రామోజీ గ్రూప్స్ అధినేత చెరుకూరి రామోజీ రావు 80 లక్షలతో భవన నిర్మాణం చేసి, ప్రహరీ నిర్మించి, టాయిలెట్స్ కట్టి, పెద్ద టీవీలు, 20 కి పైగా బీరువా లు ఇతర సామాగ్రిని సమకూర్చారు.
రామోజీ రావు ఈరోజు ఉదయం స్వర్గస్తులవడంతో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలోని అనాధలు వృద్దులు రామోజీరావు కి నివాళులు అర్పించడం జరిగింది