మల్యాలలో పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గ్రామ కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు, వివిధ వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ఈ చెక్కులను పంపిణీ చేశారు, గ్రామంలో ఏడుగురికి 3,00,000 లక్షల రూపాయల చెక్కులను
గ్రామ శాఖ అధ్యక్షులు పత్తి పాక శంకర్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సంటి ప్రసాద్ ఈ చెక్కులను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలియజేసారు, సి ఎం ర్ ఫ్ అనేది నిరుపేదలకు వరం లాంటిదని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఈసరి శ్రీనివాస్, దొంగరి భూమయ్య, పొంచెట్టి వెంకటేష్,తిరుపతి,మల్లారపు రాజయ్య ,చింతం జనార్ధన్ ,ఆర్సం దేవయ్య, ప్రదీప్,కొట్టె కిష్టయ్య,గొర్రె నందు,బాబు,శ్రావణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!