ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు ఫిర్దౌస్ సర్వర్, కోహిర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపరచాలని కోరుతూ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలో జిల్లా ఆరోగ్య పరిపాలనా అధికారి ఎం. శ్రీవాణి గారికి దరఖాస్తును సమర్పించి. రక్త పరీక్షల నివేదికలను పరీక్షించిన 3 రోజుల తర్వాత ఇస్తున్నారని, వాటిని తక్షణమే అందించాలని మరియు కోహిర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇతర సౌకర్యాలతో పాటు మెరుగుపరచాలని దరఖాస్తులో కోరారు.
