దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

*”నేటిధాత్రి” హైదరాబాద్*

*దీపావళి పర్వదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు*

 

*చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ దీపాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశవిదేశాలలో స్థిరపడిన, నివసిస్తున్న తెలంగాణ బిడ్డలందరికి ఎంపీ రవిచంద్ర హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు*

*ఈ పండుగ సందర్భంగా పూజలు,నోములు భక్తిప్రపత్తులతో జరుపుకుంటారని,మిఠాయిలు, బహుమతులు పంచుకుంటారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు*

*టపాకాయలు కాల్చేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిందిగా ఎంపీ వద్దిరాజు ప్రజలను కోరారు*

*ప్రజలందరి ఇండ్లలో చీకట్లు తొలగిపోయి వెలుగులు ప్రసరించాలని, శుభాలు జరుగాలని ఎంపీ రవిచంద్ర ఆకాంక్షించారు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!