కారేపల్లి నేటి ధాత్రి
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయల పల్లి రెవెన్యూ గ్రామం పోలంపల్లి పంచాయతీ పరిధిలో భూ సమస్యల పరిష్కారం కొరకు ఖమ్మం జిల్లా
కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్ జిల్లా కార్యాలయం లోవినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ
కార్యక్రమంలో అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా నాయకులు కొల్లేటి నాగేశ్వరావు. ఝాన్సీ గుగులోతు తేజ నాయక్. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సింగరేణి మండల నాయకులు తాటి పాపారావు. రైతులు తదితరులు పాల్గొన్నారు.