18వ వార్డులో బతుకమ్మ చీరాల పంపిణీ చేసిన, కౌన్సిలర్ రాజు

 

ముఖ్య అతిధులుగా మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్

పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక రాజిపేట కాలనీ 18 వ వార్డులో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ వైస్ చైర్మన్ విజయపాల్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ 18వ వార్డకౌన్సిలర్ ఏకు రాజు. ఈ కార్యక్రమం లో గొర్రె స్రవంతి రాజు,శనిగరం రజినీ నవీన్,మర్కా ఉమావతి రఘుపతి గౌడ్,వార్డు ఆఫీసర్ రాధిక మరియు స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version