కూకట్పల్లి జనవరి 24 నేటి థాత్రి ఇన్చార్జి
వివేకానంద నగర్ డివిజన్లోని వివేకానంద నగర్ కాలనీలో హెచ్ ఎం డబ్ల్యుఎస్ ఎస్ బిడీజీఎం వెంకటేశ్వర్లు మేనేజర్ ప్రియాంక జిహెచ్ఎంసీ ఏఈ ఆశ గార్లతో
కలిసి వివేకానంద నగర్ కాలనీలో కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు పాదయాత్ర చేయడం
జరిగినది.కార్పొరేటర్ మాట్లాడుతూ మంజూరు అయి నటువంటి సివరే జ్ లైన్స్ మమమభభభణ్వషసీసీ
అండ్ బీటీ రోడ్స్ పనులను కాంట్రా క్టర్స్ తోటి మాబాపుట్లాడి తొందరగా చేయించి ప్రజలకు ఇబ్బందిలేకుండా చేయాలని కోరారు ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు,రామచంద్రరావు,హిమ గిరి రావు,రవికుమార్,వివేకానంద
నగర్ కాలనీ G S వెంకటేశ్వరరావు, వర్క్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి, ఎస్ ఎఫ్ ఎసుదర్శన్, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 1 లో…..