కాంగ్రెస్ వార్డ్ మెంబర్ లు బి ఆర్ ఎస్ లో చేరిక…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-01T120113.523.wav?_=1

 

కాంగ్రెస్ వార్డ్ మెంబర్ లు బి ఆర్ ఎస్ లో చేరిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన మాజి కాంగ్రెస్ వార్డ్ మెంబర్ లు , 4 వ వార్డ్ మెంబర్ అస్నుద్దీన్,9 వ వార్డ్ మెంబర్ జగదీశ్వర్ ,వహీద్ సాబ్ ,ఖలీల్ ,సమప్ప ,సుధాకర్& వారి బృందం.

( 30 మంది ) కాంగ్రెస్ పార్టీని వీడి మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ఆధ్వర్యంలో శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మాజి జెడ్పీటీసీ పండరీనాథ్ ,రాజు సర్కార్ ,సంగమేశ్వర,శంకర్,వహీద్,నవీన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version