నల్లబెల్లి నేటి ధాత్రి:
ఇటీవల బదిలీలో భాగంగా నల్లబెల్లి ఎస్సైగా విధులు నిర్వర్తించిన ప్రశాంత్ బాబు గీసుకొండ మండలానికి బదిలీ కాగా ఆమె స్థానంలో ఎస్సై గోవర్ధన్ నూతనంగా బాధ్యతలు చేపట్టగా సోమవారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐకి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు ఆయన వెంట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, నాయకులు శ్రీపతి సుమన్, వడ్లూరి రమేష్, గుండాల రాజ కొమురయ్య, మామిడి కృష్ణ, దం డెం రాజేష్, ఎండి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.