నల్లబెల్లి, నేటి ధాత్రి:
ఇటీవల బదిలీలో భాగంగా నల్లబెల్లి ఎస్సైగా విధులు నిర్వర్తించిన ప్రశాంత్ బాబు గీసుకొండ మండలానికి బదిలీ కాగా ఆయన స్థానంలో ఎస్సై గోవర్ధన్ నూతనంగా బాధ్యతలు చేపట్టడంతో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి సోమవారం నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్సైకి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు ఆయన వెంట ఫ్యాక్స్ చైర్మన్ చెట్టు పల్లి మురళీధర్, మండల ప్రధాన కార్యదర్శి కొత్తపెళ్లి కోటిలింగ చారి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ గుప్తా, ఇంగ్లీ శివాజీ, మామిండ్ల మోహన్ రెడ్డి, నానబోయిన రాజారాం యాదవ్, సట్ల శ్రీనివాస్ గౌడ్, గుబ రాజు, జన్ను జయరావు, పాండవుల రాంబాబు,బట్టు సాంబయ్య, గుమ్మడి వేణు, మాటూరి హరీష్, తదితరులు పాల్గొన్నారు.