భద్రాచలం నేటి ధాత్రి
కార్మిక న్యాయం కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో న్యాయ్ సూత్రాలను వివరించిన
నియోజకవర్గ శాసనసభ్యులు తెల్లం వెంకటరావు ,మాజీ గ్రంధాల చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి
పార్లమెంట్ ఏన్నికలలో భాగంగా రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేయడమే ధ్యేయంగా, బలరాం నాయక్ ని ఏంపింగా గెలిపించేందుకు ఆటో కార్మికులు, వ్యాపారస్తులు వద్దకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ న్యాయ సుత్రాలు కరపత్రాలు పంపిణిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బలరాం నాయక్ హస్తం గుర్తు పై ఓటు వేసి అఖండ మోజార్టీతో గెలుపించవల్సిందిగా కోరితు తెల్లం వెంకట్రావు మాజీ గ్రంధాలయ చేర్మెన్ బోగాల శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారాని నిర్వహించడం జరిగింది.
ఈ ఎన్నికల ప్రచారంలో….
బొలిశెట్టి రంగారావు, తాండ్ర నరసింహారావు, ఎసిసెల్ పట్టణ అధ్యక్షులు రాసమల్ల రాము,అన్నెం రామిరెడ్డి, షాబీర్ భాష, దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు,ఇందుల రమేష్, కురిసేటి శ్రీనివాస్,మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వసంతాల రాజేశ్వరి,బొంత రమణ,తుమ్మల రాణి,కట్ట కళ్యాణి, రూప దేవి, పద్మ ప్రియా,కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.