కూకట్పల్లి,ఏప్రిల్ 06 నేటి ధాత్రి ఇన్చార్జి
చలో తుక్కుగూడ జనజాతరకు శేరిలిం గంపల్లి ఇంచార్జ్ జగదీష్ అన్న వారి తో,,రేవెల్ల రాజేష్ శేరిలింగంపల్లి డివిజన్ మాజీ అధ్యక్షులు వెళ్లడం జరిగింది.ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడు తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నగర శివారు లోని తుక్కు గూడ లో శుక్రవారం రోజు సాయం త్రం 5 గంటలకు జర గనున్న బహిరంగ సభలో ముఖ్య మైన ఐదు ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలు నేడు తెలం గాణ సీఎం రేవంత్ రెడ్డి సమ క్షంలో పార్టీలో చేరుతున్నట్లు వివరించా రు.అక్కడ బస్సులలో బయ లుదేరేందుకు శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధి నుండి పెద్ద ఎత్తున మహిళ లు కార్య కర్తలు నాయకులు అభిమా నులు శ్రేయోభిలాషులు భారీ ఎత్తున తరలి వెళుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నా రు.బయలుదేరి వెళ్లిన వారిలో ఆయా డివిజన్లకు చెందిన నాయకులు,కార్యకర్త లు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.