ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి పసుల వినయ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించాలని గత ఐదు సంవత్సరాల నుండి ఇంతవరకు డీఎస్సీ వేసిన పరిస్థితి లేదని నూతన కాంగ్రెస్ ప్రభుత్వం డీఎస్సీ వేయడం చాలా శుభ పరిణామం అయితే డీఎస్సీ రాయాలంటే టెట్ క్వాలిఫై ఉండడం తప్పనిసరని దీంతో ఇప్పటికే టెట్ క్వాలిఫై కానీ వారు తాజా డీఎస్సీకి అనర్హుల అవతారని టెట్ స్కోరుకు వెయిటేజ్ ఉండడంతో ఇప్పటికే క్వాలిఫై అయిన అభ్యర్థులు స్కోర్ పెంచుకునేందుకు మళ్లీ అవకాశం కల్పించిన వారు అవుతారని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు