వనపర్తి నేటిధాత్రి ;
వనపర్తి పట్టణానికి చెందిన పానుగల్ రోడ్డులో ఉంటున్న ఆర్యవైశ్యు డు దేవేందర్ శెట్టి మున్సిపల్ కమిషనర్ పై ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు . మున్సిపల్ కమిషనర్ పై విచారణ జరిపి చర్యలు తీసుకొని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదు పేర్కొన్నారు .దేవేందర్ శెట్టి వెంట బోగాది చక్రవర్తి ఉన్నారు
