పోలంపల్లిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.

మహా ముత్తారం నేటి ధాత్రి.
మహా ముత్తారం మండలంలోని పోలంపల్లి గ్రామంలో మహాముత్తారం ఎస్సై దాసరి సుధాకర్ మరియు 58 బి సి ఆర్ పి ఎఫ్ కంపెనీ ఆర్ఐ భాస్కర తమ బృందాలతో పోలంపల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ప్రజలు ఎవరు మావోయిస్టులకు సహకరించకూడదని రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ఎలాంటి గొడవలకు తావు ఇవ్వకూడదని దీనితోపాటు ప్రజలలో ఎవరైతే నైపుణ్య తరగతులు అటెండ్ కావాలనుకునేవారు సిఆర్పిఎఫ్ పార్టీకి తమ వివరాలు తెలియజేసి వారు ఏ విభాగంలో నైపుణ్య పెంపుదల తరగతులు కోరుకుంటున్నారు తెలియజేయాల్సిందిగా కోరడం జరిగిందిమహా ముత్తారం మండలంలోని పోలంపల్లి గ్రామంలో అడవి ముత్తారం ఎస్సై దాసరి సుధాకర్ మరియు 58 బి సి ఆర్ పి ఎఫ్ కంపెనీ ఆర్ఐ భాస్కర తమ బృందాలతో పోలంపల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ప్రజలు ఎవరు మావోయిస్టులకు సహకరించకూడదని రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ఎలాంటి గొడవలకు తావు ఇవ్వకూడదని దీనితోపాటు ప్రజలలో ఎవరైతే నైపుణ్య తరగతులు అటెండ్ కావాలనుకునేవారు సిఆర్పిఎఫ్ పార్టీకి తమ వివరాలు తెలియజేసి వారు ఏ విభాగంలో నైపుణ్య పెంపుదల తరగతులు కోరుకుంటున్నారు తెలియజేయాల్సిందిగా కోరడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version