చనిపోయిన కానిస్టేబుల్ అభిలాష్ మృతదేహానికి నివాళులర్పించిన కమాండెంట్ సిబ్బంది….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..
తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన మంచి కట్ల అభిలాష్ నిన్న మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించినకమాండెంట్ ఎం.ఐ.సురేష్ అధికారులు సిబ్బంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న జరిగిన సంఘటనలో అభిలాష్ తల్లి మంచి కట్ల లలిత మృతి చెందగా తన కుమారుడైన మంచి కట్ల అభిలాష్ తల్లి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందడంతో వారి కుటుంబాలను పరమశిస్తూ. రాజన్న సిరిసిల్ల జిల్లా. 17 బెటాలియన్ కానిస్టేబుల్ మంచికట్ల అభిలాష్. Pc.. 473. మరణించడం చాలా బాధాకరమైన విషయమని 17వ.బెటాలియన్ లో విధులు నిర్వహిస్తున్న 2013 వ బ్యాచ్కిచెందిన కానిస్టేబుల్ మంచి కట్ల అభిలాష్.మరణించారు మృతి చెందిన ఘటన బెటాలియన్ పోలీస్ శాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందనివ్యక్తం.చేస్తూ బెటాలి అంతా శోకసముద్రంలో మునిగిపోయిందని ఈ విషాదన ఘటన చాలా బాధాకరమని తెలియజేస్తూ ఈరోజు బెటాలియన్ ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది తోటి మిత్రులు అధికారులు అభిలాష్ మృతదేహానికి నివాళులర్పించి రెండు నిమిషాల మౌనాన్ని పాటించారు అనంతరం బెటాలియన్ .కమాండెంట్.ఎం ఐ .సురేష్ .అంతక్రియలో పాల్గొని అభిలాష్ మృతదేహానికి పులమాలు వేసి నివాళులర్పించారు అనంతరం అధికారులు సిబ్బంది నివాళులర్పించారు అభి అభిలాష్ విధి నిర్వహణలో నిబంధనలతో క్రమశిక్షణతో పనిచేసిన సిబ్బందిలో ఒకరిగా నిలిచారని విధి నిర్వహణలో ఎప్పుడు ముందు ఉండేవాడని ఆయన మరణం పోలీస్ శాఖకు తీరని లోటుని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి మరణానికి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ సందర్భంగా తెలియజేశారు
…
