గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో ఓర్సు ప్రశాంత్ కు 46000/-రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు మంజూరు కాగా ఈరోజు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు లబ్ధిదారునికి చెక్కు పంపిణి చేసిన భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామంచ భద్రయ్య, ఎంపీటీసీ మంద అశోక్ రెడ్డి మండల అధికారప్రతినిధి మోతె కరుణాకర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు వైనాల వెంకటేష్, నాయకులు గంధం ఓదాకర్, మినుగు అశోక్, సలుపల రవి,యాకుబ్ కృష్ణ,రామచంద్రు, గుండు సుభాష్, ఆశదాపు సునీల్,సనాపూరి రాకేష్,హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.
