భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సట్ల రవి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ జాతిపిత,జన హృదయ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 70 వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఘనంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ మండల పార్టీ నాయకులు ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి,జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకునూరి. తిరుపతి ,వైస్ ఎంపీపీ పోతన వెని ఐలయ్య,ముఖ్య నాయకులు ఆది రఘు ,పెరుమాండ్ల. మొగిలి,సంగి. రవి ,పింగిలి వెంకటేశ్వర రెడ్డి, కూర సురేందర్ రెడ్డి ,మారం.లింగా రెడ్డి, బొల్లు సరోతం రెడ్డి,పర్కారి.నర్సింగరావు, అభి.రాజు,ఏళ్లస్వామి,నిమ్మల.స్వామి, మారపెల్లి కొమురయ్య,సంగీ.శంకర్,మచ్చ.మొగిలి,యూత్ నాయకులు నానవెని. కుమార స్వామి, శాస్త్రాల.రాజు, మహేందర్,తిరుపతి కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.