బయల్దేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారయణ రావు అదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ అధ్వర్యంలో
ఛలో తుక్కుగూడ “జన జాతర
భారీ బహిరంగ సభ కు భారీ కాన్వాయి తో బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జెండా ఊపి వాహనాలు ప్రారభించిన కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఈ సందర్బంగా దేవన్ మాట్లడుతూ లోక్ సభ ఎన్నికలలో దేశమంతా అమలుపరిచే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల భారీ బహిరంగ సభ మన తెలంగాణలో జరుగుతున్న సందర్బంగా కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా భారీ కన్వెయి తో బయల్దేరుతున్నాం అని అన్నారు ఈ సభలో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లూరి సమ్మయ్య,కేతరాజు సాంబమూర్తి, ముంజల రవీందర్,బేతల్లి మధుకర్ రెడ్డి,బొడ్డు అశోక్,పైడిపల్లి రమేష్,షేక్ హుస్సేన్, చెరుకు తోట శ్రీరాములు, కురిమిళ్ళ శ్రీనివాస్, కుడుదుల శంకర్,రత్నం సమ్మిరెడ్డి,తాటి అశోక్,బైరెడ్డి లక్ష్మారెడ్డి, కోరుట్ల నవీన్, సోతుకు సమ్మయ్య,తాత సంపత్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున బయలుదేరడం జరిగింది