వార్డు లల్లో డ్రైనేజ్ లను పరిశీలిస్తున్న ఛైర్పర్సన్ , మరియు కమిషనర్..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ పరిది లోని 03 వ వార్డు లో మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి దొరేపల్లి లక్ష్మీ రవీందర్, కమిషనర్ ఎన్.రాజయ్య డ్రైనేజీలను సందర్శించి శ్రీ సత్య నారాయణ స్వామి దేవాయల సమీపం లో ఉన్న అపార్ట్మెంట్లలో నుండి వస్తున్న డ్రైన్ వాటర్ కాలనీ రోడ్ లో నిలిచి వెళ్ళడం తో వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్య పరిస్థితుల గురించి ఆలోచిస్తూ అక్కడి చెత్త మరియు చెట్లను అలాగే జామైన డ్రైన్ ను కూడా శుభ్రం చేపించడం జరిగింది, ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ దేశవాళీ సతీష్ కుమార్ ,మున్సిపల్ అధికారులు ఏ ఈ భాస్కర్ ,శానిటేషన్ అధికారులు నాగేష్ ,మున్సిపల్ సిబ్బంది,బి ఆర్ ఎస్ నాయకులు పర్వత్ రెడ్డి , వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version