గణపురం నేటి ధాత్రి
గణపురం గ్రామంలో శనివారం బి ఆర్ ఎస్ పార్టీ యూత్ నాయకుడు మాల నగేష్ పూజిత గార్ల కుమారుడు మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొని చిన్నారున్ని ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేసిన భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు గుర్రం తిరుపతి, బిసి సెల్ మండల అధ్యక్షులు పోతర్ల మల్లికార్జున్,సీనియర్ నాయకులు అంపోజ్వల రవీందర్ రెడ్డి, బోయిని సాంబయ్య,కొవ్వూరి శ్రీను,నారగాని మోహన్, అల్లం స్వామి,మామిండ్ల వెంకటేశ్వర్లు, పెండ్యాల రవి,యూత్ నాయకులు గాజర్ల చింటూ, మార్క సాయి, వాజిత్,జిన్నూ,పూజారి రాకేష్,రత్నం నవీన్,గోపి చక్రి,గౌతమ్,రాజా,రత్నం నవీన్,రంజిత్, దేవేళ్ల బన్నీ, సోషల్ మీడియా కన్వినర్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.