స్టేషన్ ఘనపూర్: (జనగాం) నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కడియం శ్రీహరిని చాగల్లు సర్పంచ్ పోగుల సారంగపాణి కడియం యువసేన సోషల్ మీడియా ఇన్ఛార్జి బాస్కుల సమ్మయ్య ఆధ్వర్యంలో కడియం శ్రీహరి ని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తామని లక్ష మెజార్టీ దిశగా పనిచేస్తామని గ్రామ ప్రజలు మాటిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగా ఉద్యమకారుడు, బి సుధాకర్. బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్. సీనియర్ నాయకులు సిహెచ్ కొమురయ్య ఏ. ఐలయ్య.కడియం యువసేన నాయకులు. సిహెచ్ సురేష్, కార్తీక్. ఏ. ఎల్లయ్య. బి ఉపేందర్. సిహెచ్ సాయిలు. ఐ. యాదగిరి. బి బిక్షపతి. సిహెచ్ సాయిలు. బి. భాస్కర్. సిహెచ్. కొమురయ్య. సిహెచ్. వెంకటయ్య. సిహెచ్. చంద్రయ్య. అరన్ జ్యోతి మహిళా సంఘం సభ్యులు. సిహెచ్. కోరమ్మ. సిహెచ్.రాజమ్మ డి.రాధికా సిహెచ్.లింగమ్మ. బి. యాకంత. బి. ఉపేంద్ర. B.పవిత. యం.రమ. ఏ. గాలమ్మ. ఐ.యాదమ్మ. సిహెచ్. మమత .ఐ.పార్వతి. పి. సునీత. డి. స్వరూప. కె. ఉపేంద్ర. కె. యాదలక్ష్మి. బి. కోరమ్మ. సుజన, కవిత లు పాల్గొన్నారు.