రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
తెలంగాణ జనరల్ ఎలక్షన్స్ 2023లో భాగంగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు రామాయంపేట పోలీసులు అక్కన్నపేట గ్రామ శివారులో వాహన తనిఖీ చేస్తుండగా కుమ్మరి సౌందర్య గ్రామం ఝాన్సీ లింగాపూర్ అను ఆమె 90 వేల రూపాయలు నగదు తీసుకొని వెళ్తుండగా, ఎలక్షన్ నిబంధనల ప్రకారం 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకుపోకూడదు కాబట్టి నగదును స్వాధీన పరుచుకుని ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మోనిటరింగ్ కమిటీ నందు సమర్పించడం జరిగింది.
రామాయంపేట శివారులో నగదు పట్టివేత.
