జడ్చర్ల నియోజకవర్గంలో కారు గెలుపే కాయం..

మండల బిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షుడు వల్లూరు వీరేష్..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

బుధవారం రోజు జడ్చర్ల మండలం లోని వల్లూరు గ్రామంలో ఎన్నికలలో భాగంగా ప్రతి గడప గడపకు ముమ్మరంగా ప్రచారం చేయడం జరిగింది బి ఆర్ ఎస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రచారంలో అన్ని వర్గాల ప్రజలు భారత రాష్ట్ర సమితి పార్టీకి బాసటగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా జడ్చర్ల మండలం వల్లూరు గ్రామంలో ముమ్మరంగా ప్రచారం చేశారు. ప్రతి ఇంటింటికి తిరిగి భారత రాష్ట్ర సమితి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రగుపతి రెడ్డి,పిఏసిఎస్ చైర్మన్ సుదర్శన్ గౌడ్,రైతు బంధు అధ్యక్షుడు జంగయ్య, మండల బిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షుడు వల్లూరు వీరేష్,గ్రామ సర్పంచ్ శ్రీనివాస్,వార్డ్ మెంబెర్స్ సలామ్, నర్సింలు,పార్టీ కార్యదర్శి శంకర్,యువత ఇంచార్జ్ లు ఇంతు,జబి,యువకులు ఈదే మల్లేష్,శ్రీను,కనకయ్య,లక్ష్మయ్య,థౌఫిక్, యువకులు, తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version