టిఆర్ఎస్ అభ్యర్థి చలిమెడ లక్ష్మీనరసింహారావు తరఫున వారి కూతురు నిహారికతో కలిసి గడపగడపకు ప్రచారం.

చందుర్తి, నేటిధాత్రి:
ఈరోజు కట్ట లింగంపేట గ్రామంలో గౌరవనీయులు చల్మెడ లక్ష్మీనరసింహారావుకి మద్దతుగా వారి కూతురు నిహారికతో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఇంటింటా ప్రచారంలో భాగంగా ఏ గడపకు వెళ్లిన మంచి స్పందన లభించింది టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వివరిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పర్చుకున్నాక తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు ఏ విధంగా బాగుపడ్డాయి రైతులు ఏ విధంగా బాగుపడ్డారు ఇంకెన్నో సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, సర్పంచ్ ఏనుగుల జమున, ఉపసర్పంచ్ తొక్కాల పరిశ్రమలు, మాజీ సర్పంచ్ లక్ష్మణరావు, వార్డు సభ్యులు కుంటయ్య, లక్ష్మీరాజం, గ్రామ శాఖ అధ్యక్షుడు మోత్కుపల్లి జలంధర్, నాయకులు తిరుపతి, జలంధర్, తిరుపతి, టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version