తంగళ్ళపల్లి. నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నీ. ఇందిరమ్మ కాలనీలోని 14 13 వ వార్డుల్లో గడపగడప ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరపత్రాలతో ప్రచారం చేస్తూ మాట్లాడుతూ మన ప్రియతమా మంత్రి మన అభివృద్ధి ప్రదాత మంత్రి కేటీ రామారావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని అలాగే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతో మంది ఎమ్మెల్యేలు చేయని అభివృద్ధి మన మంత్రి కేటీ రామారావు చేసి చూపించారని వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ముందు ముందు ఇంకా ఎంతో అభివృద్ధి చేయించుకోవాల్సిన బాధ్యత మన కుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి కోడి అంతయ్య వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులుపార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు మైనార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు