గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని బస్వరాజ్ పల్లి ధర్మారావుపేట్ గ్రామాల నుండి సర్పంచ్ చెరుకు కుమారస్వామి గౌడ్ ఆధ్వర్యంలో చెల్పూరు ఆశీర్వాద యాత్ర కు బైకు ర్యాలీతో గ్రామాలనుండి పోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బస్వరాజ్ పల్లి సర్పంచ్ చెరుకు కుమారస్వామి గౌడ్ గ్రామ అధ్యక్షులు మార్త శ్రీనివాస్ మార్త సుధాకర్ కుక్కమూడి కుమారస్వామి మిట్టపల్లి బాబు మిట్టపెల్లి తిరుపతి ధర్మ రావు పేట ఉప సర్పంచ్ ఆకుల తిరుపతి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పోతుల విజేందర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆకుల రవీందర్ గంపల వేణు కార్యకర్తలు పాల్గొన్నారు