గణపురం నేటి ధాత్రి
గణపురం గ్రామంలో కొద్దీ రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన కడాసుల లింగయ్య గారి కుటుంబానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక క్వింటా బియ్యం బస్తాలను అందించిన గణపురం బిఆర్ఎస్ నాయకులు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు గుర్రం తిరుపతి గౌడ్, మత్స్య శాఖ డైరెక్టర్ చాడ కిష్టస్వామి ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు బోయిని సాంబయ్య ముదిరాజ్, సీనియర్ నాయకులు డాక్టర్ గంజి జన్నయ్య, వైనాలా వెంకటేశ్వర్లు, గాజర్ల చింటూ గౌడ్,అల్లం స్వామి, అల్లం రవీందర్,పాశికంటి రామకృష్ణ, రావుల సురేష్, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.
