పెద్దపల్లి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి
కొప్పుల ఈశ్వర్. !! హర్షం వ్యక్తం చేస్తున్న బి ఆర్ ఎస్ శ్రేణులు!!!
ఎండపల్లి నేటి ధాత్రి
పెద్దపల్లి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ను,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి , బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రకటించడం పట్ల కేసిఆర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మండల కేంద్రంలో బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సింహాచలం జగన్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు , మహిళలు , కార్యకర్తలు పాల్గొన్నారు*.