రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు.. సోదాలు చేపట్టిన పోలీసులు
ఇండియన్ సూపర్ స్టార్స్ రజినీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రజినీకాంత్, ధనుష్ ఇళ్ల దగ్గర సోదాలు నిర్వహిస్తున్నారు.
ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్‌లోనే నాణ్యమైన క్రికెట్ ఉంటుంది: దక్షిణ
మహిళలు, బాలికలపై దాడులు చేస్తే చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు
రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు.. సోదాలు చేపట్టి
జువ్వలదిన్నె హార్బర్‌పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: సోమిరెడ్డ
మనీ ప్లాంట్ ఈ దిశలో ఉంటే ఆర్థిక నష్టం
సమ్మర్‌లో రోజూ షూ వేసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి
ట్రెక్కింగ్‌కు వెళ్లి మిస్సింగ్.. 4 రోజుల తర్వాత శవమై తేలిన
అమరావతిపై పనులపై వైసీపీవి అన్నీ తప్పుడు ప్రచారాలే: మంత్రి నా
అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. పేదల జోలికెళ్లకుండా చర్య
ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్.. హైకోర్టు స్టే ఆర్డర్
అసలు వాస్తవాలు కనుమరుగు చేసే మ్యాజిక్ ‘మావిగన్’
తక్కువ బడ్జెట్‌లో కొచ్చి టూర్
ఘనంగా బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు..

గత ఏడాది అక్టోబర్ నెలలో చెన్నై పోయస్ గార్డెన్‌లో ఉన్న రజినీకాంత్, ధనుష్ ఇళ్లతో పాటు కీల్పాక్కంలో ఉన్న టీఎన్ సీసీ అధ్యక్షుడు సెల్వపెరుతంగై ఇంటిని పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు అక్టోబర్ 27వ తేదీన చెన్నైలోని డీజీపీ కార్యాలయానికి మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్‌ని రంగంలోకి దింపారు.
రజినీకాంత్, ధనుష్, సెల్వపెరుతంగై ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడ ఎలాంటి బాంబులు లేకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతకు కొన్ని రోజుల ముందు.. అక్టోబర్ 13వ తేదీన సీఎం స్టాలిన్, రజినీకాంత్ ఇళ్లకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
ఇవి కూడా చదవండి