గులాబీ గూటికి బీజేపీ నాయకులు.

కుత్బుల్లాపూర్.నేటిదాత్రి
సుభాష్ నగర్ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త.కె బిజిలి సాంబయ్య శ్రీకాంత్ గోపి వాసు హరి ఆ పార్టీకి రాజీనామా చేస్తూ. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద .సమక్షంలో. బిఆర్ఎస్ లో చేరారు వారికి ఎమ్మెల్యే. వివేకానంద. గులాబీ కండువా కప్పి. పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version