భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవ ఆహ్వానం పూజిత జగదీశ్వర్ గౌడ్

కూకట్పల్లి ఏప్రిల్ 6 నేటి ధాత్రి

ఇంచార్జ్ భ్రమరాంబిక మల్లికార్జున జాతర,కల్యాణ మహోత్సవం ఈ ఆదివారం 07.04.2024 నాడు ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం వరకు భ్రమ రాం బిక మల్లికార్జున స్వామి దేవస్థానం, నల్లగండ్ల గ్రామం నందు అత్యంత వైభో వోపేతంగా,అన్నసమరాధన కార్యక్ర మంనిర్వహించబడును.ఈ కార్యక్ర మానికి తరలివచ్చే భక్తులు ప్రజలు,మ హిళలు,అభిమానులు పూజలో పాల్గొనే భగవంతుని ఆశీ స్సులు పొందగలరని ఆకాంక్షిస్తు నట్లు ఆలయ ధర్మకర్త శ్రీకృష్ణ యూత్ వ్యవస్థాపకులు,ఆఫీస్ పెట్,అ పూర్ మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్గౌడ్ లు యావత్ నియో జకవర్గం పరిధిలోని ప్రజానీకానికి పెద్ద ఎత్తున తరలీ రావాలని వారు ముక్త కంఠంతో కోరుతున్నట్లు పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version