భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించాలి
ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్
భూపాలపల్లి నేటిధాత్రి
భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించాలని ఎఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ పిలుపునిచ్చారు మున్సిపాలిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీ వద్ద భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది
