కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్ నేటిధాత్రి 11:
ఉప్పల్లో బ్యాడ్మింటన్ పోటీలన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర ఓపెన్ మినీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 పోటీలను ఉప్పల్ విజయపురి కాలనీలోని గోవర్ధన్ బ్యాడ్మింటన్ స్టేడియంలో శనివారం చేపట్టిన పోటీలకు ముఖ్య అతిథిగా ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి. ఉప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి విచ్చేసి ప్రారంభించారు.
కార్యక్రమంలో మంద మురళి కృష్ణారెడ్డి . స్వాతి.బంటి.బచ రాము. ఈగ శేఖర్ ముదిరాజ్.శివ.వంశి గౌడ్. తదితరులు పాల్గొన్నారు.