శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు శనివారం ఉదయం హోమం నిర్వహించినారు దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి గణేష్ ఎస్ లక్ష్మి అయ్యప్ప అష్టోత్తరాలతో హోమం నిర్వహించినాడు ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ గురుస్వామి సామల బిక్షపతి గురు స్వాములు జిన్నా ప్రతాపసెనారెడ్డి వలుపదాసు చంద్రమౌళి సామల రవీందర్ దిడ్డి రమేష్ బొల్లపల్లి సదానందం శ్రీధర్ రెడ్డి గట్టు కిషన్ మార్త సుమన్ గోరంటల ప్రశాంత్ ఉప్పునూతల ప్రసాద్ ప్రదీప్ ప్రవీణ్ మాల ధరించిన అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు
