విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన ఆవోపా

వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి పట్టణంలో గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవోప అద్యరంలో ఉచితంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేశామని పట్టణ అవపా అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు . దాదాపు పది సంవత్సరాల నుండి అవోపా ఆధ్వర్యంలో మెరిట్ వచ్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు మెమొంటోలు విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో సంబు వెంకటరమణ కటకం శ్రీధర్ లగిశెట్టి శ్రీనివాసులు వాసు ఉప్పల భాస్కర్ దోమశివ పరమేష్ సురేష్ బాబు పాల్గొన్నార ని ఆయన తెలిపారు . ఈ మేరకు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వనపర్తి పట్టణ అవోపాకు కృతజ్ఞతలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version