ఎండపల్లి,నేటి ధాత్రి
అంగన్ వాడి కేంద్రం 1, లో ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య, అనువల్ డే వేడుకలలో భాగంగా పలు కార్యక్రమాలు బాల బాలికలను ఆకట్టుకున్నాయి, ఎండపల్లి మండలం కొత్త పేట లో నీ అంగన్ వాడి కేంద్రం 1లో , అంగన్ వాడి ఉపాధ్యాయురాలు రమాదేవి ఆధ్వర్యంలో ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య (ఇసిసిఇ) లో భాగంగా మహిళలు,బాల బాలికలు హాజరై పలు కార్యక్రమాలను వీక్షించి సంతోషం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో మహిళలు, బాల బాలికలు పాల్గొన్నారు
[12:30 pm, 10/4/2024] +91 96181 78561: ముగింపు
