అన్నపూర్ణ దేవిగా అమ్మవారు

మరిపెడ నేటి ధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలో కనకదుర్గ యువజన సంఘం సహకారంతో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ వారిచే శివాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు అమ్మవారు అన్నపూర్ణదేవి గా దర్శనమిస్తున్నారు,అలాగే ఈ రోజు ప్రత్యేకంగా బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరుగు విధంగా అక్కడి ఆస్థాన పూజారుల పర్యవేక్షణ లో అనంతకోటీ జీవలకు అన్నం పెట్టే అన్నపూర్ణ మాతకు మన గ్రామం తరపున 108 రకాల ప్రసాదాల తో మహానైవేద్యం నివేదించరు,కావున భక్తలందరూ అమ్మవారిని దర్శించుకొని ఈ మహత్కార్యంలో పాల్గొని తల్లి ఆశిస్సులు పొందగలరు, ఈ కార్యక్రమం లో దుర్గామాత యూత్ ఎల్డి రాధ అశోక్ గౌడ్,చిర్ర మధుసూదన్ గౌడ్,చిర్ర మహిబాబు గౌడ్, రాంపల్లి నాగన్న,దోమల ఆదర్శ్,శ్రీను సత్తయ్య తదితరులు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version