30 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం: గురువులకు సన్మానం…

30 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం: గురువులకు సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని డాకూర్ గ్రామంలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 1996-97లో చదువుకున్న విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. పాఠశాల వాతావరణాన్ని చూసి సంతోషం వ్యక్తం చేస్తూ, గురువులతో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. గురువులను శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version