ఈనెల 17 నుండి ఫిబ్రవరి 6 వరకు అడ్మిషన్లు దరఖాస్తుల స్వీకరణ
మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ రజిత
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ రజిత ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ప్రిన్సిపల్ రజిత మాట్లాడుతూ 2024 25 విద్య సంవత్సరానికి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఐదవ తరగతి ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఈనెల 17 నుండి ఫిబ్రవరి 6వ తారీకు దరఖాస్తుల స్వీకరణ 6 7 8 వ తరగతిలో మైనార్టీలకు మాత్రమే పరిమితం సంఖ్యలో సీట్లు కలవు మా వెబ్సైట్ tmreistelangana.cgg.gov.in ఉన్నతమైన మౌలిక వసతులతో కూడిన విద్య ప్రాంగణం మా వసతి గృహంలో ఉచితంగా విద్య వసతి ఆహారం కలవు దయచేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సదా అవకాశాన్ని సద్వినియం చేసుకోగలరు