అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలకేంద్రనికి చెందిన పల్లె యాదయ్య(32) అనారోగ్యంతో మరణించడం జరిగింది.
విరి మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కప్పేరి బచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ హన్మగళ్ల నర్సిములు, మాజీ ఉపసర్పంచ్ అల్లె శ్రీనివాస్, వట్టెం సత్యయ్య, పోలేమోని లింగం, పల్లె శేఖర్, దస్తగిరి, లక్ష్మయ్య గ్రామస్తులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!