పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

చందుర్తి, నేటిధాత్రి:

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మూడపల్లి 2008-09 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థినీ, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు 15 సంవత్సరాల తరువాత కలుసుకొని వాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకి సన్మానం చేసి అట పాటలతో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు తిరుపతి దేవేందర్ వి ద్యార్థులు మడిపెల్లి రంజిత్, నక్క సంతోష్, బద్దం మహేందర్, పుల్కమ్ తిరుపతి, పాలకుర్తి మహేష్ తో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు .

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version