భద్రాచలం నేటి ధాత్రి
మాట్లాడిన మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ అనంతరం వారు మాట్లాడుతూ హానాడు ఎంపీగా కేంద్ర మంత్రి గా ఉన్నప్పుడు భద్రాచలం నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశానని, ఈసారి మళ్లీ సోనియమ్మ టికెట్ ఇచ్చి పంపించిందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మీడియా ద్వారా ప్రజలకు కోరారు
ఈ సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు