కాప్రా నేటి ధాత్రి జనవరి 26
75 గణతంత్ర దినోత్సవ సందర్భంగా చర్లపల్లి డివిజన్ పరిధిలోని గణేష్ నగర్, టీచర్స్ కాలనీ,సోనియా గాంధీ నగర్ ఫేజ్- 1,2,3 ఓల్డ్ సోనియా గాంధీ నగర్ మరియు వివిధ కాలనీ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బోంతు శ్రీదేవి యాదవ్