జనవరి 14న 26వ పాత పంటల జాతర ప్రారంభం

26వ పాత పంటల జాతర జనవరి 14న ప్రారంభం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం జంలైతాండ గ్రామంలో జనవరి 14న 26వ పాత పంటల జాతర ప్రారంభం కానుంది. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ( డిడిఎస్ ) ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ జాతర 14 గ్రామాల్లో జరిగి, ఫిబ్రవరి 13, 2026న మాచునూర్లో ముగుస్తుందని డిడిఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దివ్య వెలుగురి తెలిపారు. పాత పంటల సంరక్షణకు మద్దతు తెలిపేవారు ఈ జాతరలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version